Monday 22 January 2018

అర్జున్ రెడ్డి మూవీ రీమేక్ లో నటించనున్న విక్రం తనయుడు ధృవ్ !!


తెలుగులో ఎంతో పెద్ద సెన్సేషన్ అయిన "అర్జున్ రెడ్డి " సినిమా ని తమిళ్ లో విక్రం తనయుడు ' ధృవ్ ' హీరో గా తెరకేక్కబోతుంది."ధృవ్" తన మొదటి సినిమా నే  ఇంత పెద్ద హిట్ అయిన అర్జున్ రెడ్డి తో వస్తునాడు. ఇకతమిళ్ లో ఈ సినిమా ఎన్ని రికార్డు లు బద్దలు కోడుతుందో చూడాలి.విక్రం ఇంకా అధికారికంగా ఏమి చెప్పకపోయినప్పటికీ.
త్వరలో ఈ సినిమా విశేషాలు తెలిపే అవకాశముంది.

No comments: