Tuesday 30 January 2018

ప్రభాస్ హీరోయిన్ తో జూ.ఎన్టీఆర్ !!!!

బాలీవుడ్ అందాల తార "శ్రద్ధ కపూర్ " జూ. ఎన్టీఆర్ తాజా చిత్రం లో నటించనుంది.శ్రద్ధ ప్రస్తుతం రెబెల్ స్టార్ "ప్రభాస్ " తో "సాహో " చిత్రం లో నటిస్తుంది.దీనితో  శ్రద్ధ తెలుగు లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది,శ్రద్ధ ని తమ చిత్రం లో హీరోయిన్ గా తీసుకుంటే తమ సినిమా రేంజ్ ఇంకా పెరుగుతుంది అని త్రివిక్రమ్ భావిస్తునాడు.త్వరలోనే ఎన్టీఆర్ చిత్ర యూనిట్ ఈ విషయం ఫై క్లారిటీ ఇవ్వనుంది.

No comments: