Tuesday, 10 January 2017

హీరో దగ్గుబాటి వెంకటేష్ కూడా తన ‘గురు’ సినిమా పనుల్ని వేగవంతం చేశాడు.  రేపు సాయంత్రం 6 గంటలకి 11వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నాడు. ఈ ట్రైలర్ ను రేపటి నుండి ఖైదీ థియేటర్లలో, 13 నుండి శాతకర్ణి థియేటర్లలో ప్రదర్శించనున్నారు. దీంతో జనవరి సందడి సీనియర్ హీరోల సినిమాలతో నిడిపోనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సుధా కొంగర డైరెక్ట్ చేయగా రితిక సింగ్ ఫీమేల్ లీడ్ చేస్తోంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి నెలలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

No comments: