TELUGU FILM EXPRESS
LATEST INFORMATION ABOUT ALL TELUGU MOVIES
Wednesday, 14 February 2018
Wednesday, 31 January 2018
Tuesday, 30 January 2018
ప్రభాస్ హీరోయిన్ తో జూ.ఎన్టీఆర్ !!!!
బాలీవుడ్ అందాల తార "శ్రద్ధ కపూర్ " జూ. ఎన్టీఆర్ తాజా చిత్రం లో నటించనుంది.శ్రద్ధ ప్రస్తుతం రెబెల్ స్టార్ "ప్రభాస్ " తో "సాహో " చిత్రం లో నటిస్తుంది.దీనితో శ్రద్ధ తెలుగు లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది,శ్రద్ధ ని తమ చిత్రం లో హీరోయిన్ గా తీసుకుంటే తమ సినిమా రేంజ్ ఇంకా పెరుగుతుంది అని త్రివిక్రమ్ భావిస్తునాడు.త్వరలోనే ఎన్టీఆర్ చిత్ర యూనిట్ ఈ విషయం ఫై క్లారిటీ ఇవ్వనుంది.
Monday, 29 January 2018
ఈ ఏడాది రానున్న పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే !!!!
ఈ ఏడాది ఎవరు ఉహించని మల్టీ స్టారర్ కాంబినేషన్ లు తెరకేక్కబోతున్నాయ్..అందులో మొదటిది 'రామ్ చరణ్ ' మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించాబోతునారు, ఇండస్ట్రీ లో అంత ఇపుడు ఈ సినిమా గురించే చర్చ టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వని ఈ చిత్రం విశేషాలు త్వరలో రాజమౌళి తెలియజేయనున్నారు.దీని తర్వాత మరో కాంబినేషన్ 'శార్వానాద్' మరియు 'నితిన్' కల్సి నటించనున్న చిత్రం దీనికి "హరీష్ శంకర్ "దర్శకత్వం వహించాబోతునారు.ఈ కోవ లో చేరిన మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ 'నాగార్జున ' మరియు 'నాని' ది, ఈ చిత్రానికి శ్రీ రామ్ ఆదిత్య (భలే మంచి రోజు మూవీ ఫేం ) దర్హ్స్కత్వం వహించాబోతునారు..ఈ ఏడాది ఈ సినిమాలతో వస్తున్న స్టార్ హీరో ల కోసం ఫాన్స్ ఎంతో ఆత్రుత గాఎదురుచుస్తునారు.
Monday, 22 January 2018
అర్జున్ రెడ్డి మూవీ రీమేక్ లో నటించనున్న విక్రం తనయుడు ధృవ్ !!
తెలుగులో ఎంతో పెద్ద సెన్సేషన్ అయిన "అర్జున్ రెడ్డి " సినిమా ని తమిళ్ లో విక్రం తనయుడు ' ధృవ్ ' హీరో గా తెరకేక్కబోతుంది."ధృవ్" తన మొదటి సినిమా నే ఇంత పెద్ద హిట్ అయిన అర్జున్ రెడ్డి తో వస్తునాడు. ఇకతమిళ్ లో ఈ సినిమా ఎన్ని రికార్డు లు బద్దలు కోడుతుందో చూడాలి.విక్రం ఇంకా అధికారికంగా ఏమి చెప్పకపోయినప్పటికీ.
త్వరలో ఈ సినిమా విశేషాలు తెలిపే అవకాశముంది.
Sunday, 17 December 2017
Sunday, 26 November 2017
Friday, 24 November 2017
Subscribe to:
Posts (Atom)