మన్యం పులి ,జనతా గ్యారేజ్ తర్వాత మోహన్ లాల్ గారు మరోసారి మన ముందుకు రాబోతున్నారు . మలయాళం లో సూపర్ డూపర్ హిట్ సినిమా "ఒప్పం"చేశారు ఆ సినిమా అక్కడ 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది . ఈ సినిమా "కనుపాప "పేరు తో డబ్ అవుతుంది. ఇందులో ఒక అంధుడి పాత్రలో మోహన్ లాల్ నటిస్తున్నారు . మర్డర్ మిస్టరీ మీద ఈ సినిమా కథ నడుస్తుంది . ఈ సినిమా హిందీ లో "అజయ్ దేవగణ్"కన్నడ లో "శివ రాజ్ కుమార్"నటిస్తున్నారు.
No comments:
Post a Comment