Monday 16 January 2017

బాబాయ్ సినిమా చూసిన అబ్బాయి !



క్రిష్ తో కలిసి సినిమా చూసిన తారక్,సాహో శాతకర్ణి ,సాహో బాలయ్య అని చెప్పాడు . ఇది తెలుగు వాడి విజయం . ఇది చాలా గొప్ప సినిమా అని చెప్పాడు. 

No comments: