హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమా
కథ :వెంకటరామయ్య చాలా నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్. అతని భార్య(జయసుధ) ఎప్పుడు తనని లంచము తీసుకోమని గోల పెడుతూ ఉంటుంది ,తన సహచర
పోలీస్ ఉద్యోగులు ఎప్పుడు అతని అణగదొక్కుదామని చూస్తూ ఉంటారు. కానీ నిజాయితీగల వెంకటరామయ్య. అలా చేయడానికి ఇష్టపడడు . హోం మినిస్టర్ దగ్గర పనిచేస్తున్న వెంకట్రామయ్యాను కక్ష తో ఒక అవినీతి కేసు లో ఇరికిస్తాడు. అతని భార్య కూడా అతని విడిచి వెళ్ళిపోతుంది. తిరిగి వెంకటరామయ్య ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు? అవినీతిని ఎలా అంతం చేసాడు ?అనేది మిగతా కథ.
No comments:
Post a Comment