Thursday, 12 January 2017

రూ. 600కోట్ల బడ్జెట్ తో సూపర్ స్టార్ MOHANLAL సినిమా !


రూ. 600 కోట్ల తో మోహన్ లాల్ ఒక భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు . బాహుబలి ,రోబో రేంజ్ లో ఒక కొత్త సినిమా చేయబోతున్నాడు ఈ సూపర్ స్టార్ . 
 జనతా గ్యారేజ్ తో తెలుగు హిట్ కొట్టిన ఈ హీరో ప్రస్తుతం పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ లో కూడా నటిస్తున్నాడు 

No comments: