Sunday, 17 December 2017
Sunday, 26 November 2017
Friday, 24 November 2017
Thursday, 23 November 2017
Monday, 31 July 2017
జోరు మీదున్న కళ్యాణ్ రామ్
ప్రస్తుతం తన బ్యానర్ లో జూ.ఎన్టీఆర్ హీరో గా "జై లవ కుశ "సినిమా ను నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం లో MLA అనే సినిమా లో నటిస్తున్నారు . అలాగే రీసెంట్ గా జయేంద్ర దర్శకత్వం లో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా కి కూడా కమిట్ అయ్యాడు.ఇటీవలే అతిరథ మహారథుల మధ్య ఈ సినిమా లాంచ్ జరిగింది ఒకవైపు ప్రొడ్యూసర్ గా మరియు హీరో గా బిజీ గ ఉన్నాడు కళ్యాణ్ రామ్.
Sunday, 30 July 2017
Saturday, 29 July 2017
Wednesday, 12 July 2017
'పవర్ స్టార్' సరసన హీరోయిన్ గా 'రకుల్ ప్రీత్ సింగ్'.
కొరటాల శివ దర్శకత్వం లో "రామ్ చరణ్"
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొరటాల శివ-రామ్ చరణ్ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయింది.మ్యాట్ని ఎంటర్ తిన్మెంత్స్ తో కలిసి సంయుక్తంగా కొణిదల బ్యానర్ మీద 'రామ్ చరణ్' ఈ మూవీ ని నిర్మిస్తునాడు.వచ్చే ఏడాది వేసవి లో ఈ మూవీ మొదలుకానుంది.ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో "రంగస్థలం(1985)" మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Saturday, 6 May 2017
క్రిష్ దర్శకత్వం లో నటించనున్న "కంగనా రనౌత్ "
గౌతమి పుత్ర శాతకర్ణి తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న క్రిష్ ఇప్పుడు బాలీవుడ్ లో కంగనా రనౌత్ హీరోయిన్ గా "మణికర్ణిక -త క్వీన్ అఫ్ ఝాన్సీ "అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ కి కథ ను అందిస్తున్నాడు. గతంలో క్రిష్ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరో గా "గబ్బర్ "అనే మూవీ ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
Friday, 5 May 2017
Monday, 1 May 2017
పవన్ కళ్యాణ్ టైటిల్ "ఆరడుగులబుల్లెట్ " తో సినిమా చేస్తున్న గోపి చంద్
అత్తారింటికి దారేది మూవీ లోని సాంగ్ "ఆరడుగుల బులెట్" చాల ఫేమస్ ఆ సాంగ్ తో పవన్ కళ్యాణ్ నిజంగా "ఆరడుగుల బులెట్" అయిపోయాడు. ఇప్పుడు ఈ టైటిల్ తో గోపీచంద్ హీరో గా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ సినిమా రూపొందిస్తున్నాడు. నయనతార ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది.పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నేమ్ "గౌతమ్ నంద "తో కూడా గోపి సంపత్ నంది దర్శకత్వం లో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ సినిమా లోని రెండు టైటిల్స్ తో గోపి చంద్ సినిమాలు చేస్తున్నాడన్నమాట.
Thursday, 27 April 2017
Monday, 24 April 2017
Friday, 21 April 2017
Sunday, 16 April 2017
Thursday, 13 April 2017
Sunday, 19 March 2017
రామ్ సినిమాలో హీరోయిన్ గా .. 'అనుపమ పరమేశ్వరన్'!!!
నేను శైలజ తో రామ్ కి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమల రామ్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా 'అనుపమ' ను తీసుకోనున్నారు.శతమానం భవతి మూవీ తో మంచి హిట్ అందుకుంది అనుపమ. ఈ క్రేజీ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 'నేను శైలజ' మూవీ కూడా దేవి శ్రీ ప్రసాద్ ఏ మ్యూజిక్ అందించాడు.
త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న నాగ చైతన్య!!!
నాగ చైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ కూడా పవన్ సినిమా తో బిజీ గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా అయిపోయిన వెంటనే వచ్చే సంవత్సరం నాగ చైతన్య తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్ . సమంత ఇందులో హీరోయిన్ గా నటించనుంది. "మనం" తర్వాత చైతు-సమంత కలిసి నటిస్తున్న సినిమా ఇదే.
ఏప్రిల్ 2వారం లో విడుదల కానున్న .. వరుణ్ తేజ్ "మిస్టర్ "!!!
Saturday, 18 March 2017
Friday, 17 March 2017
నయనతార "డోరా" మూవీ హిందీ రీమేక్ లో నటించనున్న "తమన్నా"!!
నయనతార నటించిన తమిళ్ హారర్ మూవీ "డోరా" హిందీ కి వెళ్లనుంది. ఈ హిందీ రీమేక్ లో నయనతార పోషించిన పాత్రా ను హిందీ లో తమన్నా చేయనుంది మరియు ఈ మూవీ హిందీ రీమేక్ లో విలన్ గా "ప్రభు దేవా"
నటించనున్నాడు. గతంలో ప్రభుదేవా ,తమన్నా కలిసి "అభినేత్రి" మూవీ లో నటించారు. ఇప్పుడు మళ్ళీ ఈ మూవీ ఇద్దరు కలిసి నటించనున్నారు కానీ ప్రభుదేవా ఇందులో విలన్ రోల్ చేయబోతున్నాడు. ఈ మూవీ బిల్లా-2 ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వం చేయబోతున్నాడు.
నటించనున్నాడు. గతంలో ప్రభుదేవా ,తమన్నా కలిసి "అభినేత్రి" మూవీ లో నటించారు. ఇప్పుడు మళ్ళీ ఈ మూవీ ఇద్దరు కలిసి నటించనున్నారు కానీ ప్రభుదేవా ఇందులో విలన్ రోల్ చేయబోతున్నాడు. ఈ మూవీ బిల్లా-2 ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వం చేయబోతున్నాడు.
Thursday, 16 March 2017
మహేష్ నయా మూవీ టైటిల్ ..... "భరత్ అను నేను... "
Wednesday, 15 March 2017
పూరి జగన్నాధ్ -బాల కృష్ణ కాంబినేషన్ మూవీ కి 'అనూప్ రూబెన్స్ ' సంగీతం అందించబోతున్నాడు!!!
టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ 'పూరి జగన్నాధ్ - బాల కృష్ణ' మూవీ. పూరి ప్రస్తుతం ఈ సినిమా ఫై వర్క్ చేస్తున్నాడు. అనూప్ రూబెన్స్ ఈ మూవీ కి మ్యూజిక్ ఇస్తున్నాడు. గతంలో పూరి -అనూప్ కాంబినేషన్ లో వచ్చిన "టెంపర్" మూవీ మంచి హిట్ అయింది. అనూప్ మ్యూజిక్ స్టైల్ నచ్చడం తో బాలకృష్ణ మూవీ కి కూడా అనూప్ నే తీసుకున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన "కాటమరాయుడు "మూవీ రిలీజ్ కి రెడీ గా ఉంది.
Subscribe to:
Posts (Atom)