Thursday 13 April 2017

మే-19 న రిలీజ్ కానున్న నాగ చైతన్య మూవీ-"రారండోయ్ వేడుక చూద్దాం "

నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్ గ నటిస్తుంది. "సోగ్గాడే చిన్ని నాయన "మూవీ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా కి దర్శకుడు.

No comments: