Thursday, 27 April 2017

బాహుబలి-2 మూవీ కోసం 500 టికెట్స్ బుక్ చేసిన వరంగల్ కలెక్టర్ "ఆమ్రపాలి "

వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి బాహుబలి-2 మూవీ 500 టికెట్స్ కొనుగోలు చేసింది. వరంగల్ లోని ఒక మల్టీప్లెక్స్ థియేటర్ లో ఒక షో టికెట్స్ మొత్తం కొనుగోలు చేయడం జరిగింది. ఐతే ఆ టికెట్స్ ఎవరి కోసం,సినిమా చూడబుతున్న ఆ 500 మంది ఎవరు అన్న సంగతి మాత్రం తెలియదు.

Monday, 24 April 2017

బాహుబలి -2 థియేటర్స్ లో ప్రదర్శించనున్న ప్రభాస్ కొత్త సినిమా "సాహో "మూవీ టీజర్

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సుజిత్ దర్శకత్వం వహిస్థునున్న చిత్రం "సాహో ". ఈ చిత్రం ఆక్షన్ డ్రామా గా తెరకెక్కనుంది. శంకర్ -ఎహసాన్ -లాయ్ ఈ సినిమా సంగీతం అందించనున్నారు.

Friday, 21 April 2017

కన్నడ ప్రజలకి క్షమాపణ చెప్పిన "కట్టప్ప "

9 సంవత్సరాల క్రితం కావేరి జలాల ఫై తాను చేసిన వాక్యాలకు "కట్టప్ప "క్షమాపణ చెప్పాడు. బాహుబలి 2 సినిమా విడుదలకి అడ్డంకి గా మారిన ఈ వివాదాన్ని 'సత్య రాజ్ ' ఎట్టకేలకు ముగింపు పలికాడు.

Sunday, 16 April 2017

మరోసారి డాన్ పాత్రలో కనిపించనున్న సూపర్ స్టార్ "రజినీ కాంత్"

కబాలి మూవీ డైరెక్టర్ పా . రంజిత్ సూపర్ స్టార్ తో మరో సినిమా మొదలుపెట్టాడు. ఈ మూవీ కూడా గ్యాంగస్టర్ స్టోరీ బేస్డ్ మూవీ నే అట. ఇందులో రజినీ కాంత్ ముంబై గ్యాంగస్టర్ గా నటించబోతున్నాడు.

పవన్ కళ్యాణ్ సినిమా లో సోనూసూద్!!!

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా లో సోనూసూద్  ఒక పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నాడట. గతంలో లో త్రివిక్రమ్ మూవీస్ అతడు,జులాయి లో సోనూసూద్ కనిపించాడు. త్రివిక్రమ్ ఈ సినిమాలో కూడా సోనూసూద్ ని ఒక నెగటివ్ షేడ్ లో చూపించనున్నాడట.