Sunday, 19 March 2017

రామ్ సినిమాలో హీరోయిన్ గా .. 'అనుపమ పరమేశ్వరన్'!!!

నేను శైలజ తో రామ్ కి మంచి హిట్  ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమల రామ్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా 'అనుపమ' ను తీసుకోనున్నారు.శతమానం భవతి మూవీ తో మంచి హిట్ అందుకుంది అనుపమ. ఈ క్రేజీ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 'నేను శైలజ' మూవీ కూడా దేవి శ్రీ ప్రసాద్ ఏ మ్యూజిక్ అందించాడు.  

విడుదల కు సిద్ధమైన వెంకటేష్ "గురు"!!!



త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న నాగ చైతన్య!!!

నాగ చైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ కూడా పవన్ సినిమా తో బిజీ గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్  తో సినిమా అయిపోయిన వెంటనే వచ్చే సంవత్సరం నాగ చైతన్య తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్ . సమంత ఇందులో హీరోయిన్ గా నటించనుంది. "మనం" తర్వాత చైతు-సమంత కలిసి నటిస్తున్న సినిమా ఇదే.

ఏప్రిల్ 2వారం లో విడుదల కానున్న .. వరుణ్ తేజ్ "మిస్టర్ "!!!

శ్రీనువైట్ల దర్శకత్వం లో వరుణ్ తేజ హీరో గా నటిస్తున్న ఈ చిత్రం లో హెబ్బా  పటేల్,లావణ్య త్రిపాఠి హీరోయిన్లు గా నటిస్తున్నారు. మూవీ షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది. 'లోఫర్' తర్వాత వరుణ్ తేజ నటిస్తున్న చిత్రం ఇదే. 

Saturday, 18 March 2017

95 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ మూవీ!!!



Katamarayudu Official Trailer | Pawan Kalyan | Shruti Haasan | Kishore K...

మహేష్ బాబు కొత్త మూవీ టైటిల్ .... "స్పై"డర్ ?





జూ. ఎన్టీఆర్ మూవీ టైటిల్ జై లవకుశ ఫిక్స్!!!

జూ . ఎన్టీఆర్ -బాబీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి "జై లవకుశ "టైటిల్ ఫిక్స్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇందులో మూడు క్యారెక్టర్ లలో కనిపించబోతున్నాడు. రాశి  ఖన్నా,నివేద థామస్ హీరోయిన్లు గా నటిస్తున్నారు .

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న నారా రోహిత్ ....కథలో రాజకుమారి !!!



కబాలి -2 లో హీరోయిన్ గా "దీపికా పదుకొనె"!!!


పా రంజిత్ దర్శకత్వం లో "రజని కాంత్ "నటించిన కబాలి చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఇప్పుడు వీరి కాంబినేషన్ లో కబాలి -2 తెరకెక్కబోతుంది. రజని కాంత్ అల్లుడు 'ధనుష్ ' ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఐతే ఇందులో దీపికా ను హీరోయిన్ గా తీసుకున్నారు. కబాలి-2 ఎన్ని సెన్సషన్స్  చేస్తుందో చూడాలి.