Monday, 31 July 2017

జోరు మీదున్న కళ్యాణ్ రామ్

ప్రస్తుతం తన బ్యానర్ లో జూ.ఎన్టీఆర్ హీరో గా "జై లవ కుశ "సినిమా ను నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం లో MLA అనే సినిమా లో నటిస్తున్నారు . అలాగే రీసెంట్ గా జయేంద్ర దర్శకత్వం లో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా కి కూడా కమిట్  అయ్యాడు.ఇటీవలే అతిరథ మహారథుల మధ్య ఈ సినిమా లాంచ్  జరిగింది ఒకవైపు ప్రొడ్యూసర్ గా మరియు హీరో గా బిజీ గ ఉన్నాడు కళ్యాణ్ రామ్.

తెలుగు లో రిలీజ్ కాబోతున్న సాయి పల్లవి మలయాళం మూవీ

 సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన మలయాళం  మూవీ "కలి "తెలుగు లో రిలీజ్ చేయబోతున్నారు . ఇందులో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించాడు. ఈ మధ్యే "ఫిధా "సినిమా లో తన నటన తో తెలుగు వారి మనసులు గెలుచుకున్న సాయిపల్లవి మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Sunday, 30 July 2017

ఆగష్టు -11 న రిలీజ్ అవుతున్న రానా "నేనే రాజు- నేనే మంత్రి "


హాలీవుడ్ కి వెళ్తున్న "రానా "

హాలీవుడ్ కి చెందిన (ఎల్ .డి .ఎం ) లండన్ డిజిటల్ మూవీస్ అండ్ టీవీ స్టూడియోస్ సంస్థ 2018 లో రానా తో ఒక సినిమా ని రూపొందించబోతుంది. ఈ విషయాన్నీ రానా ధ్రువీకరించాడు.

Hero Nikhil Increasing His Weight To 12Kgs For His Next Film


MAHESH BABU'S "SPYDER" MOVIE RELEASING ON SEPTEMBER-27th


Wednesday, 12 July 2017

'పవర్ స్టార్' సరసన హీరోయిన్ గా 'రకుల్ ప్రీత్ సింగ్'.


పవర్ స్టార్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం లోనటిస్తునాడు.ఈ మూవీ శేరావేగానగా షూటింగ్ జరుపుకుంటుంది.పవన్ తన తదుపరి చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించాబోతుంది,ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాబోతుంది.ఈ మూవీ కి 'కందిరీగ ' మూవీ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం చేయబోతునాడు.

Jaya Janaki Nayaka Teaser | Bellamkonda Sreenivas | Rakul Preet | Pragya...

కొరటాల శివ దర్శకత్వం లో "రామ్ చరణ్"

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొరటాల శివ-రామ్ చరణ్ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయింది.మ్యాట్ని ఎంటర్ తిన్మెంత్స్ తో కలిసి సంయుక్తంగా కొణిదల బ్యానర్ మీద 'రామ్ చరణ్' ఈ మూవీ ని నిర్మిస్తునాడు.వచ్చే ఏడాది వేసవి లో ఈ మూవీ మొదలుకానుంది.ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో "రంగస్థలం(1985)" మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.