Saturday, 6 May 2017

క్రిష్ దర్శకత్వం లో నటించనున్న "కంగనా రనౌత్ "


గౌతమి పుత్ర శాతకర్ణి తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న క్రిష్ ఇప్పుడు బాలీవుడ్ లో కంగనా రనౌత్ హీరోయిన్ గా "మణికర్ణిక -త క్వీన్ అఫ్ ఝాన్సీ "అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ కి కథ ను  అందిస్తున్నాడు. గతంలో క్రిష్ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరో గా "గబ్బర్ "అనే మూవీ ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Monday, 1 May 2017

డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్న గోపీచంద్ !!!

సంపత్ నంది దర్శకత్వం లో గోపీచంద్ హీరో గా నటిస్తున్న చిత్రం "గౌతమ్ నంద ". ఈ సినిమా లో గోపీచంద్ ద్విపాత్రాభినయం చేయబుతున్నాడట. అందులో ఒకటి విలన్ క్యారెక్టర్ మరోటి హీరో క్యారెక్టర్. మొదటిసారి గోపీచంద్ ఇలా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.

పవన్ కళ్యాణ్ టైటిల్ "ఆరడుగులబుల్లెట్ " తో సినిమా చేస్తున్న గోపి చంద్

అత్తారింటికి దారేది మూవీ లోని సాంగ్ "ఆరడుగుల బులెట్" చాల ఫేమస్ ఆ సాంగ్ తో పవన్ కళ్యాణ్ నిజంగా "ఆరడుగుల బులెట్" అయిపోయాడు. ఇప్పుడు ఈ టైటిల్ తో గోపీచంద్  హీరో గా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ సినిమా రూపొందిస్తున్నాడు. నయనతార ఇందులో హీరోయిన్ గా  నటిస్తుంది. సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది.పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నేమ్ "గౌతమ్ నంద "తో కూడా గోపి సంపత్ నంది దర్శకత్వం లో మూవీ చేస్తున్న సంగతి  తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ సినిమా లోని రెండు టైటిల్స్ తో గోపి చంద్ సినిమాలు చేస్తున్నాడన్నమాట.  

మే -5 న రానున్న "బాబు బాగా బిజీ" మూవీ



విడుదల కు సిద్ధమవుతున్న శర్వానంద్ "రాధ "

 
  శర్వానంద్ హీరో గ  కొత్త దర్శకుడు చంద్ర మోహన్ తీస్తున్న మూవీ "రాధ ". ఈ మూవీ ఇప్పుడు విడుదల కు సిద్ధమైంది. లావణ్య త్రిపాఠి ,అక్ష ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.